Podarillu October 3 Episode: పొదరిల్లు.. కన్నా తల్లిని చూసిన మహా.. రెండో భార్యను ఏం చేశావంటూ నిలదీత.. ప్రేమలో మహా, చక్రి
భారతదేశం, అక్టోబర్ 3 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ తో చక్రి, గోపిక ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది. చక్రితో బాగా ఆడుకున్న తర్వాత చివరికి మహా అతనికి అసలు నిజం చెప్పడంతోపాటు తనపై చక్రికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటుంది. అదే సమయంలో నారాయణ జీవితంలో మరోసారి రెండో భార్య రాబోతోంది.
చక్రితో కేశవ, మాధవ ఆడుకునే సీన్ తోనే సీరియల్ శనివారం (అక్టోబర్ 3) ఎపిసోడ్ మొదలైంది. కన్నాకు ఫోన్ చేసి గోపిక తరఫు వాళ్లు ఎంత మంది వస్తున్నారని అడుగుతాడు కేశవ. అతడు ఏమీ చెప్పకుండానే నలుగురు వస్తున్నారా? పెళ్లి కూతురు, వాళ్ల అమ్మా నాన్న, మిలిటరీ మేన మామ వస్తున్నారా అని తనకు తానే చెప్పుకొని కేశవ ఫోన్ పెట్టేస్తాడు.
దీంతో చక్రిలో టెన్షన్ మరింత ఎక్కువవుతుంది. మరోవైపు నారాయణ తాను ఏ షర్ట్ వేసుకోవాలి.. ఇది బాగుందా అంటూ చక్రిని అడుగుతాడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.