Podarillu October 28 Episode: పొదరిల్లు.. చక్రి, కేశవకు నిజం చెప్పేసిన మహా.. నారాయణ కాళ్ల దగ్గర కన్నా.. మహా ఉగ్రరూపం
భారతదేశం, అక్టోబర్ 28 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ రక్తి కట్టించింది. నారాయణతో మరోసారి కన్నా గొడవ పడి కాలర్ పట్టుకోగా.. అతడు చచ్చిపోవాలని కోరుకోగా.. మహా తన ఉగ్రరూపం చూపిస్తుంది. అది చూసి అటు చక్రి కూడా మహాతో గొడవ పడతాడు. దీంతో మాధవ వద్దంటున్నా మహా అసలు నిజం చెప్పేస్తుంది.
మనీషాకు తన బావ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని ఫోన్ పెట్టేసిన తర్వాత బన్సీకి ఏడుస్తూ చెబుతుంది మనీషా.
పక్కనే ఉన్న మాధవ అతడు ఎవరు అని అడిగితే తమ బావ అని, గతంలో ఒకసారి వచ్చి ఇలాగే బెదిరించాడని చెబుతాడు. దీంతో మాధవ ధైర్యం చెబుతాడు. తాను ఉన్నానని, తన కుటుంబం ఉందని, ఇది తమ ఏరియా అని, ఈసారి వస్తే గట్టిగా బుద్ధి చెప్పి పంపిస్తానని మనీషా, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.