Podarillu October 27 Episode: పొదరిల్లు- మాధవకు మనీషా ముద్దు- కొత్త విలన్ మనీషా బావ ఎంట్రీ- ఇంట్లోంచి వెళ్లిపోయిన కన్నా
భారతదేశం, అక్టోబర్ 27 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కేశవ బైక్‌ను వేలంపాట వేస్తుంది శైలు. కేశవ వచ్చి అడిగితే.. అవసరం లేనివాటిని ఉంచుకోకూడదుగా, టైమ్ పాటించట్లేదుగా అని శైలు అంటుంది. కేశవ అందరిని పింపిస్తుంటే శైలు ఆపుతుంది. సినిమాకు, షాపింగ్‌కు, కాలేజ్‌కు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లలేదని శైలు చెబుతుంది.
బైకును పదివేలకు చెబుతుంది శైలు. ఇంతలో ఒకడు అక్కా నా దగ్గర ఐదు వేలు మాత్రమే ఉన్నాయి. కానీ, ఈ బైక్ నాకు చాలా అవసరం. నా పిల్లను పార్క్‌కు తీసుకెళ్లాలి, రోజు ఐస్ క్రీమ్ తినిపించాలి, టెంపుల్స్‌కి తీసుకెళ్లాలి. ఈ పేద ప్రేమికుడి బాధను అర్థం చేసుకో అక్క అని అతనంటాడు. నచ్చేసావురా బంగారం. నీకు 5 వేలు ఏంటీ ఫ్రీగా తీసుకోమ్మని చెబుతుంది శైలు.
అది ప్రేమ అంటే అని కేశవను తిడుతుంది శైలు. చూడు బాబు బాగా చదివి కష్టపడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.