Podarillu October 24 Episode: పొదరిల్లు.. మహాకు షాకింగ్ నిజం చెప్పిన నారాయణ.. సుపుత్రుడిని దేవుడిలా చూసి.. కన్నాపై జాలి
భారతదేశం, అక్టోబర్ 24 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ కన్నా పుట్టుక గురించి మహాకు దిమ్మదిరిగే నిజం తెలవడం, దాని చుట్టూ ఉన్న ట్విస్టులను చూపించింది. కన్నా నారాయణ కన్న కొడుకు కాదన్న నిజం తెలుసుకున్న మహా.. అతన్ని నిలదీస్తుంది. అతడు కూడా కన్నా అసలు ఎవరు, ఎలా వచ్చాడన్న విషయాలు వివరిస్తాడు.
కన్నాను ఇంట్లో వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోయే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 24) ఎపిసోడ్ మొదలైంది. వెజ్ పులావ్ చేసుకుందామని అందరూ డిసైడవుతారు. మహా తనకు పని ఉందని వెళ్లిపోతుంది. కేశవ, మాధవ, చక్రి తలా ఓ దిక్కుకు వెళ్లిపోవడంతో కన్నా మరింత బాధపడతాడు.
బయటకు వెళ్లిన మహాకు జమున కనిపిస్తుంది. దీంతో ఆమెను అడ్డగిస్తుంది. నిలదీస్తుంది. అసలు ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్లిపోయారు? మీకోసం వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? కన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.