Podarillu October 23 Episode: పొదరిల్లు.. కన్నా తండ్రి నారాయణ కాదు.. మహాకు నిజం చెప్పిన జమున.. కన్నాకు మహా క్లాస్
భారతదేశం, అక్టోబర్ 23 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ మరోసారి రక్తి కట్టించేలా సాగింది. కన్నతల్లి కోసం పరితపించిపోతున్న కన్నాకు అసలు నిజం చెప్పకపోయినా.. నారాయణ విషయంలో అతడు చేస్తున్న తప్పు గురించి చెబుతూ మహా క్లాస్ పీకడం, చివరికి అసలు నారాయణ అతని తండ్రే కాదన్న నిజం మహా తెలుసుకోవడం పెద్ద ట్విస్టే ఇచ్చింది.
అందరూ బిర్యానీ పార్టీ చేసుకోవడంతో నారాయణకు కూడా మహా బిర్యానీ తీసుకెళ్లి ఇచ్చే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. కేశవ షాపు ఓనర్ కు డబ్బులివ్వడానికి అందరం వెళ్లాం.. నువ్వెందుకు రాలేదంటే నారాయణను మహా నిలదీస్తుంది. రూ.30 వేలు ఇచ్చి ఎందుకు బిల్డప్ ఇవ్వడమని నారాయణ అంటాడు. ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటుండగా కన్నా వస్తాడు.
నారాయణ తన తల్లిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని, అల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.