Podarillu October 17 Episode: పొదరిల్లు.. జమునను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మహా.. జమున బ్లాక్మెయిల్.. కన్నా పంచాయితీ
భారతదేశం, అక్టోబర్ 17 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ రక్తి కట్టించింది. రెండో భర్తతో జమున నారాయణకు దొరికిపోవడం, అతన్ని చెప్పుతో కొట్టి తరిమేయడం, తర్వాత జమునను కొట్టబోతే కన్నా అడ్డుపడి గొడవకు దిగడం, తర్వాత డబ్బుతో ఉడాయించడానికి ప్లాన్ చేసి మహాకు జమున దొరికిపోయే సీన్లతో చాలా రసవత్తరంగా సాగింది.
శైలుకి ఫోన్ చేసి ఆమె కోసం కేశవ ఎదురు చూసే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 17) ఎపిసోడ్ మొదలైంది. శైలు రాగానే గుడ్ న్యూస్ అంటూ ఆమెకు స్వీట్ తినిపించి ఈ షాపును కొనడానికి డబ్బు సర్దుబాటు అయిందని చెబుతాడు. అదో పెద్ద గుడ్ న్యూసా అన్నట్లు శైలు తీసి పారేస్తుంది. అదేంటని కేశవ అసిస్టెంట్ అడిగితే.. తనకు నేను ఈ పని చేయడమే ఇష్టం లేదు.. ఈ మెకానిక్ ను ప్రేమించింది కానీ షాపు మాత్రం వద్దట.. అలా అయితే ఏ ఐఏఎస్ నో పెళ్లి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.