భారతదేశం, అక్టోబర్ 12 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మహాలక్ష్మికి తన ఇంటి గురించి సంబంధం లేదని అన్నందుకు క్షమించమని బతిమిలాడుకుంటాడు నారాయణ. రేపు మా ఇంట్లో ఉండటానికి నువ్వెరు అంటావని మహా అంటుంది. నువ్వు ఉంటేనే ఇది వైకుంఠం లేకుంటే స్మశానమే తల్లి. అంత మాట అనకమ్మా కావాలంటే కాళ్లు పట్టుకుంటాను కాళ్లపై దండం పెడతాడు నారాయణ.

మహాలక్ష్మి ఆపుతుంది. మంచం వేసి కూర్చోబెడుతుంది. నారాయణ తన చెంపలపై తానే కొట్టుకుంటాడు. మహా ఆపి పర్వాలేది వదిలేయండని అంటుంది. నువ్వు వచ్చావ్. నువ్వు అమ్మవి. కానీ, నువ్వు తెచ్చావ్ చూడు అది అమ్మ కాదు బొమ్మ. అసలు అది మనిషే కాదు. తల్లిని అనిపించుకునే అర్హత దానికిలేదు. కన్నాగాడు ఏదో మురిసిపోతున్నాడు కానీ ఈసారి వాడి మనసు ముక్కలు చేసి పోతే వాడు తట్టుకోలగడా అని నారాయణ బాధతో అంటాడు.

ఇప్పుడు సంతో...