Podarillu October 10 Episode: పొదరిల్లు.. కన్నాను మాధవకు దూరం చేసిన జమున.. తండ్రికి కన్నా వార్నింగ్.. బృందావనంలో చిచ్చు
భారతదేశం, అక్టోబర్ 10 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో బృందావనంలోకి వచ్చీ రాగానే పరోక్షంగా అయినా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది జమున. కన్నాను దగ్గరికి తీసుకొని మాధవకు దూరం చేయడం, నారాయణకు కన్న కొడుకుతోనే వార్నింగ్ ఇచ్చేలా చేయడం చూస్తుంటే రానున్న రోజుల్లో బృందావనంలో గొడవలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
జమునను చూడగానే నారాయణ ఆవేశంతో ఊగిపోయే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 10) ఎపిసోడ్ మొదలైంది. అసలు దీన్ని ఎవరు తీసుకొచ్చారని అడిగితే నేనే తీసుకొచ్చానని మహా చెబుతుంది. నువ్వెందుకు తీసుకొచ్చావ్.. నువ్వు ఎన్నిసార్లు అడిగినా తన గురించి నేను ఎందుకు చెప్పలేదో తెలుసా.. అయినా నువ్వు ఎవరు ఆమెను తీసుకురావడానికి.. ఇది మా ఇంటి విషయం.. నీకు సంబంధం లేదు అని నారాయణ అనడంతో మహా షాకవుతుంది.
అది విని నువ్వసలు మని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.