Podarillu October 1 Episode: పొదరిల్లు.. మహా షాకింగ్ నిర్ణయం.. చక్రికి మరో పెళ్లి.. ఇంట్లో వాళ్లూ సై.. మైండ్ బ్లాక్
భారతదేశం, అక్టోబర్ 1 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. గోపిక ఫ్రెండ్స్ వచ్చి చక్రికి వార్నింగ్ ఇస్తారు. ఇది చాలదన్నట్లు మహాలక్ష్మి కూడా అతనికి క్లాస్ పీకుతుంది. గోపికతో నీ పెళ్లి జరిపిస్తాను.. నేను వెళ్లిపోతాను అనడంతో చక్రి మైండ్ బ్లాకవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
తాను ఏ తప్పూ చేయలేదని చక్రి వాదించే సీన్ తో సీరియల్ గురువారం (అక్టోబర్ 1) ఎపిసోడ్ మొదలువుతుంది. అసలు మహాలక్ష్మిగారితో తన పెళ్లే జరగలేదని, కావాలంటే ఆ విషయం ఆమెనే చెప్పమనండి అంటూ మాధవతో చక్రి వాదిస్తాడు. ఏమండీ పెళ్లయిన శ్రీమతి కుమారిగారు అంటూ మహాకు కూడా చక్రి క్లాస్ పీకుతాడు.
ఓ అపరిచితుడితో కొన్నాళ్లపాటు ఇంట్లో కలిసి ఉన్నంత మాత్రాన పెళ్లయిపోయినట్లు మీరు మనస్ఫూర్తిగా భావిస్తున్నారా అని వెటకారంగా అడుగుతాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.