Podarillu November 24 Episode: పొదరిల్లు.. చక్రికి మహా హగ్.. విక్కీకి దూరం.. సీసీటీవీ ప్లాన్ సూపర్ సక్సెస్
భారతదేశం, నవంబర్ 24 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో చక్రి పంట పండుతుంది. మహా ల్యాప్టాప్ ఆటోలో మరచిపోవడం చక్రి పాలిట వరంగా మారుతుంది. అదే సమయంలో అటు విక్కీని కూడా మహాకు దూరం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
మహా అర్ధరాత్రి వరకూ పని చేస్తుండటంతో ఆమె దగ్గరికి చక్రి వెళ్లి విక్కీని తిట్టే సీన్ తో సీరియల్ మంగళవారం (నవంబర్ 24) ఎపిసోడ్ మొదలైంది. మా విక్కీ చాలా మంచోడు.. మీరెవరు అతన్ని తిట్టడానికి అని మహా అంటుంది. అతన్ని గదిలో నుంచి గెంటేస్తుంది. వెళ్లి మ్యాట్రిమొనిలో మరో అమ్మాయిని చూసుకోండి అని అంటుంది. దీంతో చక్రి బాధతో నారాయణ దగ్గరికి వెళ్తాడు.
నువ్వన్నట్లే నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. ఆమెకు ఏమీ బాధ లేనట్లుంది అని అంటాడు. నారాయణ కూడా చక్రి మాట వినకుండా అతన్ని వెళ్లిపొమ్మంటాడు. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.