Podarillu November 20 Episode: పొదరిల్లు.. మహాకు యాక్సిడెంట్.. విడాకులు ఖాయమంటూనే చక్రి ఊహకందని ప్లాన్.. మాధవ రొమాన్స్
భారతదేశం, నవంబర్ 20 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో ఇటు మహా, అటు చక్రిని విడాకులు విషయంలో మరోసారి ఆలోచించేలా చేయడానికి మాధవ ప్రయత్నిస్తాడు. ఇద్దరూ అందుకు అంగీకరించరు. కానీ చక్రి మాత్రం తాను అనుకున్న మరో ఊహకందని ప్లాన్ గురించి చెబుతాడు. అయితే చివర్లో మహాకు యాక్సిడెంట్ కావడం మరో ట్విస్ట్ ఇచ్చింది.
చక్రి, మహా విడాకుల గురించి ఆలోచిస్తూ మాధవ బాధపడే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 20) ఎపిసోడ్ మొదలైంది. తినకుండా వెళ్లిపోతున్న మహాను ఆపి టిఫిన్ పెడతాడు. తర్వాత ఆమెను విడాకుల గురించి నిలదీస్తాడు.
విడిపోవడమే మార్గమా.. విడాకులే పరిష్కారమా.. నువ్వు వచ్చిన తర్వాతే ఈ ఇల్లు ఇల్లులా ఉంది.. నారాయణ నాన్నయ్యాడు.. కన్నా పసివాడయ్యాడు.. చక్రి, కేశవ పోట్లాడుకోవడం ఆపేశారు.. నువ్వుంటేనే ఈ ఇంటికి వెలుగు.. నువ్వుంటే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.