Podarillu November 18 Episode: పొదరిల్లు.. విడాకులు ఇవ్వడానికి చక్రి రెడీ.. మహాకు సూపర్ షాక్..కోర్టు కౌన్సిలింగ్లో గొడవ
భారతదేశం, నవంబర్ 18 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. చక్రి మనసు విరగ్గొట్టేలా మాట్లాడిన మహా.. అతన్ని విడాకుల కౌన్సిలింగ్ కు రావాల్సిందే అని చెబుతుంది. దీంతో చేసేది లేక కౌన్సిలింగ్ కు వెళ్లిన చక్రి.. విడాకులు ఇస్తానని స్పష్టం చేస్తాడు. దీంతో మహా షాకవుతుంది.
శైలుకి కేశవ క్లాస్ పీకే సీన్ తో సీరియల్ బుధవారం (నవంబర్ 18) ఎపిసోడ్ మొదలైంది. తన షాపుకి వరుసగా బైకులు రిపేర్ కోసం రావడం వెనుక శైలుయే ఉందని తెలుసుకున్న కేశవ.. ఆమెను తిడతాడు. దీంతో శైలు ఫీలవుతుంది. నీకోసం ఇంత చేస్తే తిడతావా అని అంటుంది. కేశవ మొత్తబడతాడు. తనకు ఓ హగ్ ఇవ్వాలని శైలు అడగడంతో ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాడు.
ఇటు గోపిక ఫ్రెండ్ సత్యను కన్నా బస్టాప్ లో కలుస్తాడు. ఇక్కడ ఉన్నావేంటి అని కన్నా అడుగుతాడు. ఆటో కోసం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.