Podarillu November 16 Episode: పొదరిల్లు.. కిచెన్లో చక్రి, మహా రొమాన్స్.. విడాకులు కావాల్సిందేనన్న మహా.. నారాయణ ఎమోషనల్
భారతదేశం, నవంబర్ 16 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగిపోయింది. బృందావనంలో తండ్రీ కొడుకులు ఎమోషనల్ కావడంతోపాటు.. ఆ కుటుంబంలో కలిసిపోతుందనుకున్న వేళ మళ్లీ విడాకులు కావాల్సిందే అని మహా పట్టుబట్టడం పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్లయింది.
దీపావళి వేళ పటాకులు కాలుస్తూ కన్నా సంబరాలు చేసుకునే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. అయితే ప్రమాదవశాత్తూ షాట్స్ పక్కకు ఒరగడంతో అవి కన్నావైపు దూసుకొస్తుంటాయి. అక్కడే ఉన్న నారాయణ వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకొని అడ్డుగా నిలబడతాడు.
కన్నా గట్టిగా అరవడంతో అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు. కానీ అప్పటికే నారాయణ వీపుకి చాలా గాయాలు అవుతాయి. కన్నాకు మాత్రం ఎలా గాయాలు కావు. అందరూ వచ్చి కన్నా, నారాయణను తీసుకెళ్తారు.
కన్నాను లోనికి తీసుకెళ్లి చక్రి, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.