భారతదేశం, నవంబర్ 13 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో బృందావనం నిజంగా బృందావనంలా ఓ ఇల్లులా మారడం చూసి మాధవ ఎమోషనల్ కావడం, చివరికి అందరూ కలిసి ఉత్సాహంగా దీపావళి జరుపుకోవడం చూడొచ్చు. అయితే అప్పుడే అనుకోకుండా కన్నా ప్రమాదంలో పడటం, నారాయణ అతన్ని కాపాడటం చూడొచ్చు.

కేశవ షాపు పేరు రివీల్ చేసే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 13) ఎపిసోడ్ మొదలైంది. ఆ పని శైలుకి అప్పగిస్తారు. ఆమె పేరు బోర్డుపై ఉన్న ముసుగు తొలగిస్తుంది. నారాయణ అండ్ సన్స్ మెకానిక్ షాప్ అనే పేరు చూసి శైలు షాక్ తింటుంది. తన పేరు పెట్టకపోయినా సరే.. మహాలక్ష్మి పేరు కాదు కదా అది చాలు అనుకుంటుంది. పేరు చూసి అందరూ చాలా సంతోసిస్తారు. కానీ కన్నా మాత్రం నారాయణ పేరు చూడగానే అప్‌సెట్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఈ క్రెడిట్ అంతా మహాకే దక్కుత...