Podarillu November 12 Episode: పొదరిల్లు.. చక్రి స్టేటస్ చూసి మహా వీరంగం.. ఇంటికి ముగ్గురు కోడళ్ల కళ..నారాయణ రిబ్బన్ కట్
భారతదేశం, నవంబర్ 12 -- Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ మొత్తం కేశవ షాపు ఓపెనింగ్ చుట్టే తిరిగింది. అయితే చివర్లో మహాతో కలిసి ఉన్న స్టేటస్ పెట్టిన చక్రి చిక్కుల్లో పడతాడు. అది చూసి మహా సీరియస్ అవుతుంది. అయితే ఈ ఎపిసోడ్ లోనూ కేశవ షాపు పేరు ఏంటన్నది రివీల్ చేయలేదు.
షాపు ఓపెనింగ్ కోసం అందరూ రెడీ అయ్యే సీన్ తో సీరియల్ గురువారం (నవంబర్ 12) ఎపిసోడ్ మొదలైంది. నారాయణ కాళ్లకు కన్నాను దండం పెట్టుకోవాలని అందరూ చెప్పినా అతడు వినడు. అతడు తనకు ఏమీ చేయలేదని, మీరంతా ప్రేమగా చూసుకున్నారు కాబట్టి మీ కాళ్లు మొక్కుతాను కానీ.. ఆయన కాళ్లు మొక్కనని అంటాడు.
నిజమే రా.. నేను వాడికి చేసిందేమీ లేదు కదా అని నారాయణ అని వెళ్లిపోతాడు. నువ్వు ఏం చేశావో మాకు తెలుసు నాన్నా.. వాడికి జీవితాన్నే ఇచ్చావు.. మాకు తెలుసన్న విషయం నీకు తెల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.