భారతదేశం, మార్చి 23 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో.. గత వారం భారత మార్కెట్లో విడుదల చేసిన పోకో ఎక్స్8 ప్రో సిరీస్ అమ్మకాలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. అద్భుతమైన డిస్ప్లే, భారీ బ్యాటరీ, గూగుల్ జెమిని వంటి ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు టెక్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ఫీచర్లు, ధర, ఆఫర్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ స్మార్ట్‌ఫోన్ 6.69- ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను కలిగి ఉంది.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్సెట్.
కెమెరా: వెనుకవైపు 50ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్, ఓఐఎస్ సపోర్ట్), 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: 6,50...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.