PNB recruitment 2026 : పీఎన్బీలో ఆఫీసర్ ఉద్యోగాలు- ఇంజనీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం!
భారతదేశం, ఏప్రిల్ 22 -- ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 30 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. పీఎన్బీ రిక్రూట్మెంట్ 2026 వివరాల్లోకి వెళితే..
అర్హత కలిగిన అభ్యర్థులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ pnb.bank.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ (జేఎంజీ స్కెల్ 1) స్థాయి అధికారులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం 30 ఖాళీలను కింది విధంగా విభజించారు:
ఆఫీసర్ (సివిల్ ఇంజనీర్): 21 పోస్టులు
ఆఫీసర్ (ఎలక్ట్రికల్ ఇంజనీర్): 07 పోస్టులు
ఆఫీసర్ (మెకానికల్ ఇంజనీర్): 0...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.