భారతదేశం, ఏప్రిల్ 30 -- PM Modi Telangana Visit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక మైలురాయిగా నిలిచే భారీ ప్రాజెక్టులకు ఆయన ఈ సందర్భంగా అంకురార్పణ చేయనున్నారు.
మొత్తం రూ.7,823 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇందులో కొన్నింటికి శంకుస్థాపన చేయటంతో పాటు మరికొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ పర్యటనలో భాగంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ పారిశ్రామిక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.