భారతదేశం, మే 10 -- BJP Meeting in Parade Ground Live : ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక పరేడ్ గ్రౌండ్స్ వేదికగా భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగ సభను తలపెట్టింది. కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని మారుమూల గ్రామాల నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. ఉదయం నుంచే పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలన్నీ కాషాయ జెండాలు, ప్రధాని మోదీ భారీ కటౌట్లతో నిండిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ వీక్షించండి...

Published by HT Digital Content Services with permission from HT Telugu....