PM Modi Birthday: షారుఖ్ ఖాన్ నుంచి మహేష్ బాబు వరకు.. ప్రధాని మోదీకి సెలబ్రిటీల శుభాకాంక్షలు వెల్లువ
భారతదేశం, సెప్టెంబర్ 17 -- PM Modi Birthday: భారత ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ సినిమా ప్రపంచం మొత్తం ఒక్కటై శుభాకాంక్షలు తెలిపింది. దేశవిదేశాల నుంచి నాయకులు, ప్రముఖుల నుంచి మెసేజ్‌లు వస్తుండగా, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ సూపర్‌స్టార్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యేక పోస్టులతో సందడి చేశారు.
సల్మాన్ ఖాన్ నుంచి షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వరకు ప్రతి ఒక్కరూ మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం గురించి ఆకాంక్షించారు.
బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ తన మార్క్ డిఫరెంట్ స్టైల్‌లో ప్రధానికి విష్ చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ, ప్రధానిని ఎంతో అభిమానంతో 'నరేంద్ర భాయ్' అని సంబోధించారు.
"గౌరవనీయులైన ప్రధాని గారికి జన్మదిన శుభాకాంక్షలు. నరేంద్ర భాయ్ మోదీకి హ్యాపీ బర్త్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.