PM Kisan : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత నిధులు విడుదల ఎప్పుడు?
భారతదేశం, జూలై 30 -- దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ప్రస్తుతం ఎదురుచూస్తున్న ప్రధాన అంశం.. 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' 24వ విడత సహాయం! ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్న ప్రతి రైతుకు ప్రతీ నాలుగు నెలలకొకసారి రూ.2,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయన్న సంగతి తెలిసిందే. ఎక్కడా దళారీల ప్రసక్తి లేకుండా, ఎలాంటి కాగితాల హడావుడి లేకుండా 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్' (డీబీటీ) పద్ధతిలో ప్రభుత్వం ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తోంది.
ఇప్పటికే 23వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడంతో, ఇప్పుడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడతలో రూ.2,000 ఎప్పుడు ఖాతాల్లో పడతాయి? ఆ సొమ్ము ఆగకుండా రావాలంటే మనం ముందే ఏం పూర్తి చేయాలి? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము..
దేశంలోని చిన్న, సన్నకా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.