భారతదేశం, మార్చి 17 -- ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన సొసైటీలో పనిచేసే ప్లంబర్ ఆదాయం విని నోరెళ్లబెట్టాడు! "ఒక ప్లంబర్ ఏడాదికి రూ. 18 లక్షలు సంపాదిస్తున్నాడు," అంటూ సదరు వ్యక్తి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నాడు. ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిశాక తన 'జీవిత నిర్ణయాల' (లైఫ్ ఛాయిసెస్) గురించి మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అతను అంటున్నాడు
సదరు వ్యక్తి రెడ్డిట్లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. ముంబైలోని మీరా రోడ్, బోరివలి, కాండివలి వంటి ప్రాంతాల్లోని టౌన్షిప్లలో ఈ ప్లంబర్ పనిచేస్తుంటాడు. పైపులు రిపేర్ చేస్తున్న సమయంలో మాటల సందర్భంలో తన సంపాదన గురించి వివరించాడు.
"అతను చెబుతున్నది మొదట జోక్ అనుకున్నాను. కానీ అతను లెక్కలతో పాటు చెప్పడం మొదలుపెట్టాక షాక్ అయ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.