భారతదేశం, మే 3 -- వేడి వేడి అన్నంలో ఊరగాయ కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇక వేసవిలో ఇంట్లో పెట్టుకునే మామిడికాయ పచ్చడికి ప్రతీ ఇంట్లో ఫ్యాన్స్ ఉంటారు. ఈ పచ్చడి ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా.. చిన్ననాటి జ్ఞాపకాలను, ఇంటిని గుర్తుచేస్తుంది. మామిడి, నిమ్మ, మిరపకాయ లేదా ఉసిరికాయ ఊరగాయల విషయంలో ప్రతి ఒక్కరికీ వారి వారి ప్రత్యేక ఇష్టాలు ఉంటాయి.
ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు తింటే ఆ టేస్టే వేరు. ఇక వేసవిలో ఇంట్లో పెట్టుకునే మామిడికాయ పచ్చడికి ప్రతీ ఇంట్లో ఫ్యాన్స్ ఉంటారు. ఈ పచ్చడి ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా.. చిన్ననాటి జ్ఞాపకాలను, ఇంటిని గుర్తుచేస్తుంది. మామిడి, నిమ్మ, మిరపకాయ లేదా ఉసిరికాయ ఊరగాయల విషయంలో ప్రతి ఒక్కరికీ వారి వారి ప్రత్యేక ఇష్టాలు ఉంటాయి.
కానీ కొన్నిసార్లు ఎంతో శ్రమతో తయారుచేసిన ఊరగాయల పైన తెల్లటి పొరలాగా కనిపిస్తుంది. అదే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.