Phule Movie: తెలుగులో ఫూలే మూవీ రిలీజ్.. సమాజానికి ఆదర్శప్రాయమన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. హీరోకు అభినందనలు
భారతదేశం, నవంబర్ 26 -- Phule Movie: మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'ఫూలే' (PHULE - 2025) సినిమా నేటి సమాజానికి ఆదర్శప్రాయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలుగులో ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
గురువారం (నవంబర్ 26) మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను 'ఫూలే' సినిమా హీరో ప్రతీక్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్రను, ఆయన సామాజిక ఉద్యమాలను వెండితెరపై ఆవిష్కరించిన సినిమా బృందాన్ని మంత్రి అభినందించారు. హీరో ప్రతీక్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.
మహాత్మా జ్యోతిబా పూలే కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, మహిళల విద్య కోసం విశేష కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు. బాలికల విద్య కోసం పాఠశాలలు ప్రారంభించడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.