Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుపై సిద్దిపేటలో ఎఫ్ఐఆర్
భారతదేశం, నవంబర్ 1 -- తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త మలుపు తీసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావుపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ నుంచి సిద్ధిపేట వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు బదిలీ అయిన ఈ కేసులో అధికారులు తాజాగా కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాత ఎఫ్ఐఆర్కు తోడుగా ఈసారి మరికొన్ని సెక్షన్లను జోడిస్తూ కేసు తీవ్రతను పెంచారు.
గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రాథమిక ఎఫ్ఐఆర్తో పోలిస్తే, సిద్ధిపేట వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన కొత్త ఎఫ్ఐఆర్లో అదనంగా ఆరు కఠినమైన సెక్షన్లను చేర్చారు. ఐపీసీ (IPC) సెక్షన్లు 419, 420, 467, 406, ఐటీ యాక్ట్ (IT Act) సెక్షన్లు 66C (అనుమతి లేకుండా ఇతరుల ఐడెంటిటీ సమాచారాన్ని దొంగిలించడం), 66D (కంప్యూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.