భారతదేశం, ఏప్రిల్ 8 -- పీఎఫ్ చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. ఈ నూతన వ్యవస్థలో భాగంగా చందాదారులు తమ పీఎఫ్ నిధులను ఏటీఎం కార్డులు లేదా యూపీఐ యాప్‌ల ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. 2026 మధ్య నాటికి ఇది పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఆటో-సెటిల్మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచడం ద్వారా క్లెయిమ్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
అయితే ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ అమౌంట్ ఎంత వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
విత్‌డ్రాయల్ పరిమితులపై ప్రస్తుతానికి వివిధ ప్రతిపాదనలు ఉన్నాయి:
పరిమితి: మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50% నుంచి 75% వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండవచ్చు. గత ఏడాది కేంద్ర కార్మిక శాఖ మంత్రి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.