భారతదేశం, మార్చి 7 -- శనివారం, మార్చ్ 7న భారతీయులకు పొద్దున్నపొద్దునే గట్టి షాక్ ఎదురైంది! ఇళ్లల్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లతో పాటు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా, ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల నెపథ్యంలో సామాన్యుడిపై 'బాదుడు' మొదలైందని ప్రజల్లో ఆందోళనలు పెరుగుతోంది. సిలిండర్ రేటు పెంపు తర్వాత ఇప్పుడు అందరి భయం.. పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న అనిశ్చి నేపథ్యంలో, చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? ఈ వార్త ఏ క్షణంలోనైనా వినాల్సి వస్తుందా? అని అందరు ఆవేదన చెందుతున్నారు.
మరి ఈరోజు, మార్చ్ 7న దేశంలో ఇంధన ధరలు పెరిగాయా?
లేదు. మార్చ్ 7న పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. అంతర్జాతీయంగా అనిశ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.