Petrol Diesel price : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు- 8 రోజుల్లో 3వసారి!
భారతదేశం, మే 23 -- Petrol Diesel price increased : అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 87 పైసలు, లీటరు డీజిల్‌పై 91పైసలు పెంచినట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. 8 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోవసారి.
దిల్లీ: పెట్రోల్ లీటరు ధర రూ. 99.51 కి చేరగా.. డీజిల్ ధర రూ. 92.49 గా ఉంది.
ముంబై: ఇక్కడ ఇంధన ధరలు ఎప్పుడూ కాస్త ఎక్కువగా ఉంటాయి. పెట్రోల్ లీటరు రూ. 107.59, డీజిల్ రూ. 94.08 వద్ద విక్రయించబడుతోంది.
చెన్నై: పెట్రోల్ ధర లీటరు రూ. 104.51, డీజిల్ ధర రూ. 96.21 గా ఉంది.
కోల్‌కతా: పెట్రోల్ లీటరు రూ. 109.66 కు పెరగ్గా, డీజిల్ ధర రూ. 96.07 వద్ద ఉంది.
హైదరాబాద్ : ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 112.81గాను, లీటరు డీజిల్ ధర రూ. 100.94గా ఉంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.