Petrol diesel price : చమురు ధర భారీగా పడినా.. దేశంలో తగ్గని పెట్రోల్, డీజిల్ రేట్లు- ఇప్పట్లో కష్టమే!
భారతదేశం, జూన్ 30 -- అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా దిగుమతి అవుతుండటం దేశ ఆర్థిక రంగానికి పెద్ద ఊరటనిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత ఇటీవలే, మొదటిసారిగా భారతీయ క్రూడాయిల్ బాస్కెట్ సగటు ధర బ్యారెల్కు 70 డాలర్ల కంటే దిగువకు చేరింది. గత శుక్రవారం నాటి గణాంకాల ప్రకారం చమురు ధర బ్యారెల్కు 68.86 డాలర్లుగా నమోదైంది. ఫిబ్రవరి 28న సంక్షోభం రేకెత్తిన తర్వాత మార్చి 23న గరిష్టంగా పలికిన 157.04 డాలర్లతో పోలిస్తే ఇది ఏకంగా 56 శాతానికి పైగా తగ్గడం గమనార్హం. ఈ ధరల పతనం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలపై ఉన్న అపారమైన ఒత్తిడిని తగ్గించింది. అయితే, అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు తక్షణమే ఉండకపోవచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి.
భారతదేశం తన అవసరాలకు కావాల్సిన ముడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.