Personal Finance : మీ పెళ్లి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకోవాలా? లేక సేవింగ్స్ వాడుకోవాలా?
భారతదేశం, సెప్టెంబర్ 19 -- తెలుగు ఇళ్లల్లో పెళ్లి అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. హోదాకు, బంధుత్వాలకు ముడిపడి ఉన్న ఒక పెద్ద పండుగ! వివాహ వేడుకను ఘనంగా నిర్వహించడం అనాదిగా మన సాంప్రదాయంలో భాగమైపోయింది. అయితే, పెళ్లి నాటి ముచ్చట తీరిపోయాక, ఏళ్ల తరబడి పర్సనల్ లోన్ ఈఎంఐలు కడుతూ ఆర్థిక ఇబ్బందులు పడటం నేడు అనేక కుటుంబాల్లో చూస్తున్నాము. వేడుకల హడావుడి ఎంత ముఖ్యమో, దాని వెనుక ఉన్న ఆర్థిక ప్రణాళిక అంతకంటే ముఖ్యం.
పెళ్లి ఖర్చుల కోసం దాచుకున్న పొదుపు మొత్తాన్ని వాడాలా లేక బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలా అనే సందేహం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. పొదుపు చేసిన సొమ్మును ఉపయోగిస్తే ఎలాంటి వడ్డీ భారం, నెలానెలా ఈఎంఐల వేధింపులు ఉండవు. కానీ, ఆపత్కాలం కోసం దాచుకున్న అత్యవసర నిధి ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
మరొకవైపు, పర్సనల్ లోన్ తీసుకుంటే ఖర్చులన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.