Pension : ఈపీఎస్ కనీస పింఛను రూ. 1000 నుంచి రూ. 3000కు పెంపు! త్వరలోనే ప్రకటన?
భారతదేశం, నవంబర్ 10 -- ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) పరిధిలోని సబ్‌స్క్రైబర్స్‌కు త్వరలోనే శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు ఉన్న రూ. 1000 కనీస పింఛనును రూ. 3వేలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖతో కార్మికశాఖ ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమాచారం.
ఈ నెల 19న జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ భేటీలో.. కనీస పింఛనును రూ. 3000కు పెంచే అంశాన్ని ప్రత్యేక అజెండాగా చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
2014కి ముందు ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని రూ. 6500గా ఉండేది. దానిని రూ. 15వేలకు పెంచారు. ఆ సమయంలో కనీస పింఛనును కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు దాదాపు 80శాతం పింఛనుదారులకు పెన్షన్ రూ. 1000 లోపే ఉండేది. అనంతరం దానిని రూ. 1000కి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.