భారతదేశం, ఏప్రిల్ 30 -- Peddi Vs Lenin: జూన్ లో బాక్సాఫీస్ ఫైట్ కు రెండు తెలుగు సినిమాలు సై అంటున్నాయి. ఇప్పటికే రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీస్ ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ చిత్రాలే 'పెద్ది', 'లెనిన్'. జూన్ లో పెద్ది వర్సెస్ లెనిన్ బాక్సాఫీస్ ఫైట్ ఇప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారింది.
పెద్ది రిలీజ్ డేట్
బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో రామ్ చరణ్ గా హీరోగా నటిస్తున్న మూవీ 'పెద్ది'. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 25న రిలీజ్ చేస్తామని డైరెక్టర్ బుచ్చిబాబు పేర్కొన్నాడు. ఇప్పటికే పెద్ది మూవీ విడుదల రెండు సార్లు వాయిదా పడింది. మార్చి 27న రిలీజ్ కావాల్సిన మూవీ ఏప్రిల్ 30కి ఫస్ట్ పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత జూన్ కు మారింది.
లెనిన్ విడుదల తేదీ
ఇక అక్కినేని అఖిల్ హీరోగా చేస్తున్నలెనిన్ సినిమా జూన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.