Peddi US Advance Booking: రామ్ చరణ్ 'పెద్ది' యూఎస్ఏ రికార్డు.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అన్ని మిలియన్లు రావాలా?
భారతదేశం, జూన్ 3 -- Ram Charan Peddi USA premiere collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వేటను అప్పుడే షురూ చేసింది. జూన్ 3న (యుఎస్ కాలమానం ప్రకారం) వరల్డ్ వైడ్ గ్రాండ్ ప్రీమియర్స్ పడటానికి ముందే, నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. 'పెద్ది' నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ ఇప్పటికే $1.2 మిలియన్ల (రూ. 10 కోట్లకు పైగా) మైలురాయిని దాటేసింది. ఈ విషయాన్ని యూఎస్ డిస్ట్రిబ్యూటర్ 'ప్రత్యాంగిరా సినిమాస్' అధికారికంగా ప్రకటించింది. దీంతో పెద్ది ఓ రికార్డును ఇప్పుడే ఖాతాలో వేసుకుంది.
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్ గా 'పెద్ది పబ్లిక్ టాక్' (Peddi p...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.