Peddi Trailer: మెగా బ్లాస్ట్ కు అంతా రెడీ.. పెద్ది ట్రైలర్ రిలీజ్ ఈ రోజే.. ముంబైలో గ్రాండ్ ఈవెంట్.. టైమ్ ఎప్పుడంటే?
భారతదేశం, మే 18 -- Peddi Trailer: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ మోస్ట్ అవేటెడ్ రోజు వచ్చేసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ ఇవాళే (మే 18). ఈ ట్రైలర్ రిలీజ్ లాంఛ్ ఈవెంట్, టైమింగ్ వివరాల గురించి ఇక్కడ చూసేయండి.
క్రేజీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ ట్రైలర్ కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబైలో సోమవారం గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ప్రముఖ 'జియో వరల్డ్ డ్రైవ్' వేదికగా అత్యంత వైభవంగా విడుదల చేయనున్నారు.
నేటి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ వేడుక లైవ్ కానుంది. ఈ ట్రైలర్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.