Peddi Trailer: పెద్ది ట్రైలర్.. 24 గంటల్లోనే 10 కోట్లకుపైగా వ్యూస్.. రామ్ చరణ్ రికార్డుల ఊచకోత
భారతదేశం, మే 19 -- Peddi Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' రిలీజ్ కాకముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. మే 18న ముంబైలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సరికొత్త సంచలనాలకు తెరతీసింది.
కేవలం 24 గంటల వ్యవధిలోనే 100 మిలియన్లకు (10 కోట్లు) పైగా వ్యూస్ రాబట్టి, తెలుగు చలనచిత్ర చరిత్రలోనే లాంచ్ రోజున అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా సరికొత్త చరిత్ర లిఖించింది. రామ్ చరణ్ రగ్గడ్ లుక్, క్యారెక్టరైజేషన్ చూసి మెగా ఫ్యాన్స్ థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతున్నారు.
ట్రైలర్ విడుదలైన నిమిషాల నుంచే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు 'పెద్ది' రచ్చతో అట్టుడికిపోయాయి. రామ్ చరణ్ పవర్ ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.