Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా అదరగొట్టేసిన రామ్ చరణ్.. గూస్బంప్స్ గ్యారెంటీ
భారతదేశం, మే 18 -- Peddi Trailer: రామ్ చరణ్ పెద్ది మూవీ ట్రైలర్ వచ్చేసింది. 3 నిమిషాలకుపైగా ఉన్న ఈ ట్రైలర్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఓ క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్ గా చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఆటే నా పొగరు అంటూ ఎంట్రీ ఇచ్చిన అతడు.. ట్రైలర్ మొత్తం అదరగొట్టాడు.
పెద్ది ట్రైలర్ సోమవారం (మే 18) సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ అయింది. ముంబైలో జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. అభిమానుల అంచనాలకు తగినట్లుగానే ఈ ట్రైలర్ సాగింది. ఇప్పటి వరకూ ఈ మూవీలో చరణ్ కు సంబంధించి క్రికెటర్, రెజ్లర్ లుక్స్ రిలీజ్ కాగా.. తాజా ట్రైలర్ లో అతన్ని ఓ రన్నర్ గానూ చూపించారు.
ఇక చరణ్ తోపాటు ఈ ట్రైలర్ లో జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్‌కుమార్, విలన్ గా వస్తున్న దివ్యేందు శర్మ పాత్రలను కూడా చూపించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు ఎమోషనల్ గానూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.