Peddi Song: పెద్ది స్పెషల్ సాంగ్‌పై సస్పెన్స్.. చరణ్‌తో ఆడిపాడే ఆ బ్యూటీ ఎవరు? అసలు ఆ పాట ఉందా?
భారతదేశం, ఏప్రిల్ 22 -- Peddi Song: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో 'పెద్ది' ఒకటి. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే కంప్లీట్ కాబోతుంది. మరో 6 రోజులు మాత్రమే షూటింగ్ ఉందని పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సాన సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ నేపథ్యంలో పెద్ది స్పెషల్ సాంగ్ పై ఏ అప్డేట్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పెద్ది పాట
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో అంటున్నారు. మూవీ హైలైట్స్ లో ఇది ఒకటినే వార్తలు వస్తున్నాయి. కానీ ఆ పెద్ది స్పెషల్ పాటలో ఏ హీరోయిన్ డ్యాన్స్ చేస్తుందనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. మొన్నటి వరకేమో పెద్ది స్పెషల్ సాంగ్ ను మృణాల్ ఠాకూర్ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగింది.
సంయుక్త మీనన్ పేరు
పెద్ది స్పెషల్ సాంగ్ ఒక్కటే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.