Peddi Reloaded Version: థియేటర్లలోకి పెద్ది రీలోడెడ్ వెర్షన్.. 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సీన్లు.. ఏయే సీన్లు ఉన్నాయంటే?
భారతదేశం, జూన్ 17 -- Peddi Reloaded Version: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ అధికారికంగా వచ్చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో జూన్ 4న విడుదలై వసూళ్ల జాతర చేస్తున్న 'పెద్ది' సినిమాకు థియేటర్లలో అదనపు సీన్స్ జత చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కొద్ది నిమిషాల ముందే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈ సరికొత్త రీలోడెడ్ వెర్షన్ రేపటి నుంచే (గురువారం, జూన్ 18) ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ప్రదర్శితం కానుంది.
పెద్ది మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త వర్షన్ లో ఏకంగా 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల సరికొత్త సీన్స్ ను యాడ్ చేశారు. థియేటర్లలో సినిమా చూసే ఆడియన్స్ కు ఇదొక సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది.
ముఖ్యంగా ఫీమేల్ లీడ్ గా నటించిన క్రేజీ బ్యూటీ జాన్వీ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.