భారతదేశం, ఏప్రిల్ 24 -- PEDDI Release Date: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చరణ్ బాగా కష్టపడుతున్నాడు. అయితే మూవీ రిలీజ్ ను మాత్రం సస్పెన్స్ లో పెట్టిన మేకర్స్.. ఫ్యాన్స్ ను ఫుల్ డిసప్పాయింట్ చేశారు. ఈ నేపథ్యంలో పెద్ది రిలీజ్ డేట్ పై ఓ బజ్ వైరల్ గా మారింది.
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబినేషన్లో రెడీ అవుతున్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ పై ఓ బజ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమా జూన్ 25, 2026న రిలీజ్ కాబోతుందన్నది లేటెస్ట్ సమాచారం. ఇదే తేదీన పెద్దిగా రామ్ చరణ్ థియేటర్లకు రాబోతున్నాడనేది తెగ వైరల్ గా మారింది. సోషల్ మీడియాను ఈ విషయం ఇప్పుడు ఊపేస్తోంది.
నిజానికి పెద్ది మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. మార్చి 27న ఈ మూవీని విడుదల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.