Peddi Release: పెద్దికి లైన్ క్లియర్.. పర్సెంటేజీ అడ్డంకులు తొలగించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. కీలక నిర్ణయాలు ఇలా
భారతదేశం, మే 19 -- Peddi Release: హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ఎగ్జిబిషన్ సెక్టార్ సబ్-కమిటీ రెండవ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఒక ప్రెస్ నోట్ ను మంగళవారం (మే 19) విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా 'పెద్ది' సినిమా రిలీజ్, ప్రీమియర్ షోల చెల్లింపులు, కొత్త పర్సంటేజ్ (శాతం) విధానంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రెస్ నోట్‌ను ఛాంబర్ ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు విడుదల చేశారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన ఈ ప్రెస్ నోట్ లో ఏడు ముఖ్యమైన పాయింట్లను ప్రస్తావించారు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి..
'పెద్ది' సినిమా విడుదల: 'పెద్ది' సినిమాను ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల చేయడానికి సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 'పెద్ది' టికెట్ ధరలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.