Peddi OTT Release Date: పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్రేజీ బజ్.. మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ చేస్తున్న మేకర్స్.. ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 22 -- Peddi OTT Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' థియేటర్లలో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్లో దూసుకుపోతోంది.
ఇప్పటికే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ. 400 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటి, రామ్ చరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. ఒక పక్క థియేటర్లలో రన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతుండగానే.. మరోపక్క ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'పెద్ది' సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.