Peddi OTT Release Date: ఓటీటీ లవర్స్ కు షాక్.. పెద్ది స్ట్రీమింగ్ వాయిదా.. లేటెస్ట్ బజ్ ఇదే.. అదే కారణమా?
భారతదేశం, జూలై 1 -- Peddi OTT Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'పెద్ది' థియేటర్లలో అదరగొట్టింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ గా మారింది.
గ్రామీణ క్రీడాకారుడిగా పెద్ది సినిమాలో రామ్ చరణ్ అదరగొట్టాడు. ఈ మూవీ కోసం ప్రాణం పెట్టాడు. బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వాయిదా పడ్డట్లు సమాచారం.
'పెద్ది' చిత్ర డిజిటల్ స్ట్రీమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.