Peddi OTT: ఓటీటీలోకి రామ్ చరణ్ పెద్ది- మొనగాడు మాత్రం మారండటూ నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ ప్రకటన- ఇంకెన్ని రోజుల్లో అంటే?
భారతదేశం, జూలై 4 -- Peddi OTT Streaming Date Official: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకుంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
నెల రోజులకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన పెద్ది ఓటీటీ స్క్రీన్స్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాను మిస్ అయిన ప్రేక్షకుల కోసం సదరు పెద్ది ఓటీటీ సంస్థ సరికొత్త అప్‌డేట్ ఇచ్చింది.
ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) పెద్ది సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. జూలై 9న నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ది ఓటీటీ రిలీజ్ కానుందని సంస్థ యాజమాన్యం అధికారికంగా ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.