Peddi One Week Collections: పెద్ది వారం కలెక్షన్లు ఇవే.. ఇండియాలో ఏ రోజు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా? ఆ వివాదాన్ని దాటి
భారతదేశం, జూన్ 11 -- Peddi One Week Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వేట మొదలై వారం ముగిసింది. జూన్ 4న రిలీజైన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi Movie) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి వారం ముగిసేసరికి రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఫస్ట్ వీక్ లో ఇండియాలో పెద్ది నెట్ కలెక్షన్ల వివరాలు ఇక్కడున్నాయి.
భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన పెద్దికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ఓ పల్లెటూరి క్రీడాకారుడిగా నటించాడు. మల్టీ స్పోర్ట్స్ ఆడే వ్యక్తిగా అదరగొట్టాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన పెద్ది మూవీ ఇండియాలో తొలి వారంలో రూ.187.25 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు సక్నిల్క్ తెలిపింది.
పెద్ది సినిమా ఇండియాలో ఏ రోజు ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ క్రింది టేబుల్లో చూడవచ్చు:
రోజు నెట్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.