Peddi New Version: థియేటర్లలోకి పెద్ది పూర్తి కొత్త వెర్షన్.. ఏయే సీన్లు కొత్తగా వస్తున్నాయి.. ఏవి తీసేస్తున్నారంటే?
భారతదేశం, జూన్ 9 -- Peddi New Version: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ భారీ విజయాన్ని ఇలాగే కొనసాగిస్తూ.. ప్రేక్షకులకు మరింత మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు మూవీ టీమ్ ఒక క్రేజీ నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో నడుస్తున్న ప్రస్తుత వెర్షన్‌లో కొన్ని కీలక మార్పులు చేసి.. సరికొత్త ఎడిటింగ్‌తో కూడిన 'పెద్ది' న్యూ వెర్షన్‌ను స్క్రీన్స్ పైకి తేవడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
పెద్ది సినిమా రిలీజైన ఫస్ట్ వీకెండ్ లో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ) క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని సీన్లు, రొమాంటిక్ ట్రాక్ పై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఆ పాత్రను మరీ అతిగా గ్లామరైజ్ చేశారనే కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.