PEDDI Ki AAWAZ: మోత మోగిపోయేలా పెద్ది కి ఆవాజ్.. ఇవాళే ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్.. స్పెషల్ సాంగ్ లాంఛ్ టైమ్ ఇదే
భారతదేశం, మే 23 -- PEDDI Ki AAWAZ: ఇప్పటికే ట్రైలర్ తో పెద్ది మేనియా ఇండియా మొత్తం విస్తరించింది. ఇప్పుడా జోష్ ను మరో లెవల్ కు తీసుకెళ్లేందుకు, మూవీని దేశంలోని ప్రతి ఆడియన్ కు చేరవ చేసేందుకు పెద్ది టీమ్ మరో ఈవెంట్ కు రెడీ అయింది. ఈ మూవీకి మ్యూజిక్ అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సెర్ట్ నేడు జరగనుంది.
ఏఆర్ రెహమాన్ శనివారం నిర్వహించనున్న లైవ్ కాన్సెర్ట్ కు 'పెద్ది కి ఆవాజ్' అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్ తో పాటు హీర్, మోహిత్ చౌహాన్, రక్షిత సురేష్ లైవ్ పర్ఫార్మెన్స్ చేయనున్నారు. పెద్ది పాటలతో మార్మోగించనున్నారు. బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో దేశాన్ని ఊపేయబోతున్నారు.
పెద్ది మ్యూజిక్ కాన్సర్ట్ 'పెద్ది కి ఆవాజ్' ఈవెంట్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న బీహెచ్ఈఎల్ ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.