Peddi Japan Fans: రామ్ చరణ్ పెద్ది క్రేజ్.. మూవీ కోసమే టోక్యో నుంచి హైదరాబాద్ వచ్చిన జపాన్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్
భారతదేశం, జూన్ 5 -- Peddi Japan Fans: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతర్జాతీయ సరిహద్దులు దాటి దూసుకుపోతోంది. జపాన్‌కు చెందిన ఇద్దరు వీరాభిమానులు చరణ్ తాజా సంచలనం 'పెద్ది' సినిమాను థియేటర్లలో చూసేందుకు ఏకంగా టోక్యో నుంచి హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. వీళ్ల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
మసామి, క్రిస్ అనే ఇద్దరు జపనీస్ యువతులు రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, నటనకు పూర్తిగా ఫిదా అయ్యారు. ఈ క్రేజీ ఫ్యాన్స్ తమ ఆరాధ్య నటుడి సినిమా పెద్దిని మొదటి రోజే థియేటర్లలో లోకల్ ఫ్యాన్స్ వైబ్‌తో ఎంజాయ్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. అందుకోసం ప్రత్యేకంగా జపాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చేశారు.
ఈ జపాన్ ఫ్యాన్స్ ఐదు రోజుల పాటు తమ ఆఫీసులకు సెలవు పెట్టి మరీ టోక్యో నుంచి ఫ్లైట్ ఎక్కేశారు. సినిమా విడుదల కావడానికి రెండు రోజుల ముందే భాగ్యనగరంలో ల్యాండ్ అయి, ఇక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.