భారతదేశం, మార్చి 27 -- పెద్ది టీమ్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో క్రికెటర్ గానే రామ్ చరణ్ నటిస్తున్నాడని ఇన్నాళ్లు అనుకున్నారు. కానీ కుస్తీలో తలపడే మల్లయోధుడిలా కూడా రామ్ చరణ్ పోరాటానికి సై అంటున్నాడు. ఈ రోజు (మార్చి 27) రామ్ చరణ్ సందర్భంగా రిలీజ్ చేసిన పహిల్వాన్ గ్లింప్స్ అదిరిపోయింది.
పహిల్వాన్ గ్లింప్స్
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది మూవీ టీమ్ శుక్రవారం గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. 'పెద్ది పహిల్వాన్ గ్లింప్స్' పేరుతో ఈ వీడియోతో టీమ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో మల్లయోధుడిలా రామ్ చరణ్ గెటప్, అతను కుస్తీ కోసం తీసుకుంటున్న శిక్షణ, పోటీలో తలపడే తీరు అదుర్స్ అనిపిస్తోంది.
ఆటే నా పొగరు
''కుస్తీ అంటే బంతితో బ్యాట్ కు ఎదురెళ్లే ఆట కాదురా. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట'' అని డైలాగ్ వినిపిస్తుండగా గ్లింప్స్ లో రామ్ చరణ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.