Peddi Day 1 Collection: ఏపీ, తెలంగాణాల్లో పెద్ది తొలి రోజు వసూళ్లు ఇలా.. ప్రాంతాల వారీగా ఎంత వసూలు చేసిందంటే?
భారతదేశం, జూన్ 5 -- Peddi Day 1 Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో జూన్ 4, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ట్రేడ్ వర్గాల అంచనాలను దాటేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్ స్టార్‌డమ్ ఏ రేంజ్‌లో ఉందో 'పెద్ది' ఓపెనింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. వీకెండ్ కాకుండా వారం మధ్యలో రిలీజ్ అయినప్పటికీ, ఈ స్థాయి కలెక్షన్లు రావడం మెగా స్టామినాను ప్రూవ్ చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో 'పెద్ది' మానియా మామూలుగా లేదు. తొలి రోజే జీఎస్టీతో కలుపుకుని నైజాం ఏరియాలో రూ. 18.32 కోట్ల భారీ షేర్ రాబట్టి ట్రేడ్ ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.