Peddi Cotroversy: పవర్ఫుల్ మగవాళ్లంతా కలిసి-జాన్వీ కపూర్ ను బలవంతపు ముద్దు సీన్ల కోసం వస్తువుగా మార్చారు: సింగర్ ఫైర్
భారతదేశం, జూన్ 5 -- Peddi Cotroversy: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లతో పాటు ఓ వివాదం కూడా హాట్ టాపిక్ గా మారింది. చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర చుట్టూ కాంట్రవర్సీ నెలకొంది.
పెద్ది మూవీలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను విపరీతంగా హైపర్‌సెక్సువలైజేషన్ (గ్లామరైజ్) చేయడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాపులర్ సింగర్ సుమంగళి అరియనాయగం చేసిన ఘాటు వ్యాఖ్యలు టాలీవుడ్లో సరికొత్త చర్చకు దారితీశాయి.
పెద్ది సినిమాలో హీరోయిన్ పాత్రలో జాన్వీ కపూర్ ను చూపించిన విధానాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ గా మారింది. దీన్ని జాన్వీ కపూర్ లైక్ చేయడంతో కలకలం రేగింది. జాన్వీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.